రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది. ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
హడలెత్తించిన దుండగులు.. బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.
ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రామ్ ఆలయ విరాళాల చోరీకి సంబంధించిన స్కిట్ చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి