రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులు చూసుకోవాల్సిన పి.హెచ్. వర్కర్ నాగేంద్ర విధి సమయంలో కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు బయటపడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్న సమయంలో ఉద్యోగుల అలసత్వం ప్రజలకు ఇబ్బందులు పెంచుతోందని వారు పేర్కొంటూ, పి.హెచ్. వర్కర్ల పనితీరుపై పర్యవేక్షణను బలోపేతం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విధి సమయంలోనే విశ్రాంతి.. వర్కర్‌పై ప్రజల ఆగ్రహం కడప :- పారిశుధ్య బాధ్యతలు వదిలేసి మున్సిపల్ కార్యాలయంలోనే సేదతీరుతున్న పి.హెచ్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి