రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మున్సిపల్ ఓటరు జాబితాల సిద్ధానికి ఆదేశం:కమిషనర్ విశ్వనాథ్

ప్రొద్దుటూరులో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వార్డు వారీగా ఓటరు జాబితాలను ఆగస్టు 28లోపు సిద్ధం చేసి, సెప్టెంబరు 3న డ్రాఫ్ట్ రోల్ విడుదల చేయనున్నట్లు కమిషనర్ టీవీ విశ్వనాథ్ సూచించారు. ఓటరు వివరాల గోప్యతను కట్టుదిట్టంగా పాటించాలని, లీక్ చేస్తే బీఎల్ఓలపై సస్పెన్షన్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తాగునీటి సమస్యలపై ప్రతి సచివాలయంలో ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహించి, నీటి నాణ్యతను ప్రతిరోజూ పరీక్షించి, సమస్యలను సచివాలయ స్థాయిలోనే పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ ఓటరు జాబితాల సిద్ధానికి ఆదేశం: కమిషనర్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ టీవీ విశ

సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సభా భవనంలో సచివాలయ సిబ్బంది, బీఎల్ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1 జనవరి 2026 తేదీని ప్రామాణికంగా తీసుకొని మున్సిపాలిటీ పరిధిలోని ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →