రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మౌనహారం, నిరసన చేపట్టి తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు, వేతనాల పెంపు, డీఏ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఆప్కాస్ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి ప్రత్యేక న్యాయం కల్పించాలని యూనియన్ నాయకులు కోరుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాట
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మౌనహారం, నిరసన ప్రొద్దుటూరు : మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మౌనహారం, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో కార్మికులు గుమికూడి నిశ్శబ్దంగా మౌనహారం చ
అనంతరం నిరసన కార్యక్రమంలో భాగంగా తమ డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం, స్థానిక సంస్థలు చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి