రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల పట్టణంలో నాలుగు నెలల క్రితం పెళ్లైన రామచంద్ర అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మద్యం సేవనం, ఇతర చెడు అలవాట్లు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో తరచూ కలహాలు జరిగి, మనస్తాపంతో ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నంద్యాల లో నాలుగు నెలలకే పెళ్లికొడుకు ఆత్మహత్య నంద్యాల : వివాహం జరిగిన నాలుగు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల పట్టణంలో కలకలం రేపింది.
నంద్యాలలోని బాయపల్లెకు చెందిన యువతికి, అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన రామచంద్ర (25)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం రామచంద్ర తన తండ్రితో కలిసి బేల్దారిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి