రాయలసీమ న్యూస్ - నంద్యాల

పార్టీ బలోపేతమే లక్ష్యం: నంద్యాల 38వ వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు

నంద్యాల పట్టణం 38వ వార్డు వైఎస్సార్ నగర్‌లో తెలుగుదేశం పార్టీ యూనిట్ నెలవారీ సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం: నంద్యాల 38వ వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్‌లో తెలుగుదేశం పార్టీ యూనిట్ కార్యకర్తల నెలవారీ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ఈ సమావేశాన్ని ఈసారి కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి.

ఫరూక్, ఆయన కుమారులు ఫెరోజ్, ఫయాజ్ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 38వ వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు అధ్యక్షత వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →