రాయలసీమ న్యూస్ - నంద్యాల

నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల భూ, ఆదాయ ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాలు, రేషన్, పెన్షన్, నీరు, విద్యుత్, రోడ్లు, ఆరోగ్య సేవలు తదితర సమస్యలను స్వీకరించారు. అధికారులు వినతులను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపిస్తూ, తక్షణ పరిష్కారం సాధ్యమైన వాటిపై అక్కడికక్కడే సూచనలు ఇచ్చి,

నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో ఈరోజు (10-08-2026) “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినిపించుకునేందుకు జిల్లా అధికారులు సమిష్టిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →