రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో నేతన్న సేవ పథకం అమలులో అన్యాయాలు, రాజకీయ జోక్యం తీవ్రంగా పెరిగాయని వైఎస్సార్సీపీ నేత బంగారు మునిరెడ్డి ఆరోపించారు. అర్హులైన పేద చేనేత కార్మికులను పక్కన పెట్టి, రాజకీయంగా అనుకూలులైన వారిని జాబితాల్లో చేర్చడంతో పథకం అసలు లక్ష్యం దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు.
పారదర్శకత కోసం అర్హుల జాబితాలను పునర్విమర్శించి, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు. నేతన్న సేవ పథకంలో అన్యాయాలు తీవ్రంగా వెలుగులోకి ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో అమలు చేస్తున్న నేతన్న సేవ పథకం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పథకం దరఖాస్తుల పరిశీలనలో అర్హులైన పేద చేనేత కార్మికులకు అన్యాయం జరిగిందని పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత బంగారు మునిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఖాజా వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి