రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలు బాట పట్టడం, సానుకూల గ్లోబల్ సంకేతాలు మార్కెట్లకు బలమైన ఊపునిచ్చాయి.
మార్కెట్ల ఆల్‌టైమ్ జోరు.. 24,770 దాటిన నిఫ్టీ..
544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) మళ్ళీ కొనుగోలు బాట పట్టడం, సానుకూల గ్లోబల్ సంకేతాలు మార్కెట్లకు బలమైన ఊపునిచ్చాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి