రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా మృతి… భావోద్వేగంతో సోషల్ మీడియా పోస్ట్

జూనియర్ ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా ఇటీవల మృతి చెందగా, తనను తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగంతో సోషల్ మీడియాలో వెల్లడించాడు. బగీరా తన జీవితంలోకి ఎలా వచ్చిందో, కుటుంబంలో ఎలా కలిసిపోయిందో, నాలుగేళ్ల అనుబంధం తనకు ఎంత ప్రత్యేకమో వివరించి, బగీరా జ్ఞాపకార్థం పూడ్చిన స్థలంలో ఒక మొక్కను నాటి ఫోటోలను కూడా షేర్ చేశాడు.

ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా మృతి… భావోద్వేగంతో సోషల్ మీడియా పోస్ట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా ఇటీవల మృతి చెందింది. చేతికి శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, బగీరా మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

బగీరాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశాడు. బగీరాతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేశాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →