రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

పెనుకొండలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ ప్రచారం

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ ప్రచార కార్యక్రమం నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేశారు. స్థానిక సమస్యలు, అవసరాలను నమోదు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇస్తూ, నియోజకవర్గంలో మరిన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు స

పెనుకొండలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ ప్రచారం పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కొగిర గ్రామంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, పూర్తయిన ప్రాజెక్టుల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు అందజేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →