రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
పీలేరు మండలంలో భర్త హత్యకు గురై, శవాన్ని హైవేపై పడేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామానాయక్ తండా సమీపంలోని హైవేపై సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
మొదట ఈ ఘటనను పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, తరువాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసు దిశను పూర్తిగా మార్చేశాయి. పీలేరు మండలంలో భర్త హత్య..
శవాన్ని హైవేపై పడేసిన ఘటన కలకలం పీలేరు: పీలేరు మండలంలో భర్త హత్యకు గురై, శవాన్ని హైవేపై పడేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామానాయక్ తండా సమీపంలోని హైవేపై సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి