రాయలసీమ న్యూస్ - కర్నూలు

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం

మాజీ సైనికుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు.

ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2026లోగా www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు : మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా

మహేంద్రనాథ్ తెలిపారు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →