రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

ప్రియుడి కోసం ఆరు నెలల కుమారుడిని హత్య చేసిన తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారి, చివరకు ఓ తల్లి తన ఆరు నెలల కుమారుడి ప్రాణాలు తీసే విషాదానికి దారితీసిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..

ప్రియుడి కోసం ఆరు నెలల కుమారుడిని హత్య చేసిన తల్లి మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారి, చివరకు ఓ తల్లి తన ఆరు నెలల కుమారుడి ప్రాణాలు తీసే విషాదానికి దారితీసిందని పోలీసులు వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →