రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో అన్నా కాంటీన్ సేవలు విస్తరణకు సిద్ధం: కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్

ప్రొద్దుటూరులో అన్నా కాంటీన్ సేవలను విస్తరించేందుకు పురపాలక సంఘం చర్యలు ప్రారంభించింది. నిరుపేదలు, తక్కువ ఆదాయ వర్గాలకు తక్కువ ధరలో రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందించడంతో పాటు సేవల నాణ్యత, అందుబాటు, సమయపాలనపై సమగ్ర సమీక్ష చేసి అవసరమైన మెరుగులు దిద్దాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.

ప్రొద్దుటూరులో అన్నా కాంటీన్ సేవలు విస్తరణకు సిద్ధం: కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ప్రొద్దుటూరు పట్టణంలో అన్నా కాంటీన్ సేవలను మరింత విస్తృతంగా, ప్రజలకు చేరువ చేసే దిశగా పురపాలక సంఘం చర్యలు ప్రారంభించింది. నిరుపేదలకు తక్కువ ధరలో, రుచికరమైన భోజనం అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ

అన్నా కాంటీన్ ద్వారా అందించే భోజనం, ఫలహారం సేవలను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయడం, వినియోగదారుల సంఖ్యను పెంచడం ప్రధాన లక్ష్యంగా పురపాలక సంఘం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అన్నా కాంటీన్ సేవలపై ప్రజల స్పందన, అవసరాలను సమీక్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →