రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు బిజెపి ఎస్సీ మోర్చా నూతన కమిటీ నియామకాలు

ప్రొద్దుటూరులో బిజెపి ఎస్సీ మోర్చా నూతన కమిటీని టౌన్ బిజెపి ప్రెసిడెంట్ పాలెం రెడ్డి కిరణ్, ఇన్చార్జ్ కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో కార్యకలాపాల చురుకుదనం లక్ష్యంగా కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగించారు.

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ పతాకం ఎగరేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. ప్రొద్దుటూరు బిజెపి ఎస్సీ మోర్చా నూతన కమిటీ నియామకాలు ప్రొద్దుటూరు బిజెపి ఎస్సీ మోర్చా నూతన కమిటీ నియామకాలు శనివారం ప్రొద్దుటూరులో జరిగాయి.

టౌన్ బిజెపి ప్రెసిడెంట్ పాలెం రెడ్డి కిరణ్, బిజెపి ఇన్చార్జ్ కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం లక్ష్యంగా నూతన కార్యవర్గం కృషి చేయాలని నాయకత్వం సూచించింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →