రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై CBI దర్యాప్తు, మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీ ఎంబర్సిమెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మునిసిపల్ ఆఫీస్ ఎదుట జరుగుతున్న ఈ దీక్షల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వరుసగా పాల్గొంటూ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఉద్య
ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే దీక్షలు ప్రారంభం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మొదటి రోజు దీక్షలు నిర్వహించారు.
స్థానిక మునిసిపల్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. DSC అక్రమాలపై CBI ఎంక్వయిరీ కోరుతూ, ఇందుకు కారకుడిగా భావిస్తున్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి