రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు మున్సిపల్ శాఖ, ప్రజా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ మద్యం దుకాణాల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు వినియోగం కొనసాగుతుండడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 15నాటికి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా ప్రకటించాలనే లక్ష్యంతో అధికారులు, వాలంటీర్లు ప్రచారం చేస్తూ, ముఖ్యంగా మద్యం దుకాణాలు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్
ప్రొద్దుటూరులో మద్యం దుకాణాల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులు, ప్రజా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం దుకాణాల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నాలకు ఇది విరుద్ధంగా ఉందని పర్యావరణ కార్యకర్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొద్దుటూరులో మరో మద్యం దుకాణం ముందు కూడా ప్లాస్టిక్ గ్లాసులు కనిపించడం స్థానికులలో అసంతృప్తిని రేకెత్తించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వినియోగం కొనసాగుతుండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి