రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో పోలింగ్ కేంద్రాల పరిశీలన

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఓటర్ నమోదు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల అమలు పరిస్థితులను ERO వెంకటపతి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఓటర్ల సౌకర్యం, పారదర్శక నమోదు, అవసరమైన సదుపాయాలపై దృష్టి సారిస్తూ, ఓటర్ జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, పొరపాట్ల సవరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

AERO, సూపర్వైజర్లతో సమావేశంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులను సమయానికి పరిష్కరించి జాబితాలను ఖచ్చితంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రొద్దుటూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన ప్రొద్దుటూరు: నియోజకవర్గంలో ఓటర్ నమోదు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల అమలు పరిస్థితులను శనివారం ERO వెంకటపతి పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి, అక్కడి ఏర్పాట్లు, నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార, ఓటర్ నమోదు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు EROకు వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →