రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో భూ దందాలు.. వైసీపీ నేతలపై నల్లబోతుల నాగరాజు ఆరోపణలు

ప్రొద్దుటూరులో కోట్లాది రూపాయల భూ దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేత నల్లబోతుల నాగరాజు ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు, హజరయ్య, కిరణ్ పాత్రలపై అనుమానాలు వ్యక్తం చేశారు. హజరయ్య అరెస్టు తర్వాత కూడా నగదు, ఆస్తుల రికవరీలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తూ, కస్టడీ విచారణతో సహా సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చే

ప్రొద్దుటూరులో భూ దందాలు.. వైసీపీ నేతలపై నల్లబోతుల నాగరాజు ఆరోపణలు ప్రొద్దుటూరు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ భూ వ్యవహారాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఆరోపించారు.

మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూ దందాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. శ్రీనివాసనగర్‌లోని విలువైన భూమిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు కన్నేశారని నాగరాజు ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →