రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో యువకుల ముఖాముఖి.. అమ్మాయి విషయమై ఘర్షణ

ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డు స్వప్న బార్ సమీపంలో గురువారం అమ్మాయి విషయమై ఇరువర్గాల యువకుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి తోపులాటలు, దాడులకు దారి తీసింది. కర్రతో దాడి చేయడంతో ఒక యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా, పోలీసులు చేరుకునేలోపే యువకులు పరారయ్యారు.

ఘటనపై పూర్తి వివరాలు, కేసు నమోదు విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రొద్దుటూరులో యువకుల ముఖాముఖి ..

అమ్మాయి విషయమై ఘర్షణ ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డు స్వప్న బార్ పరిసరాల్లో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. అమ్మాయి విషయమై ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా దాడులకు దారి తీసింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →