రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు కుటుంబం

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రమాదేవి, కుటుంబ సభ్యులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించగా, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కుటుంబ సభ్యులు ప్రార్థించారు.

శ్రీశైలం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుటుంబం శ్రీశైలం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సతీమణి రాచమల్లు రమాదేవి, కుమార్తె కావ్య రెడ్డి, అల్లుడు బండి వినీత్ రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →