రాయలసీమ న్యూస్ - అనంతపురం

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం.. అప్రమత్తంగా స్పందించిన పోలీసులు

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లి గ్రామానికి చెందిన గణేశ్ కుటుంబ సమస్యలతో తీవ్ర నిరాశకు గురై రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం చేయగా, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి పోలీసులు అప్రమత్తంగా స్పందించి అతని ప్రాణాలను కాపాడారు. గణేశ్‌ను స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, క్షణికావేశంలో ఆత్మహత్యయత్నాలు చేయకుండా చట్టపరమైన మార్గాలు, సలహా కేంద్రాలు, పెద్దల మధ్యవర్తిత్వం ద్వ

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం.. అప్రమత్తంగా స్పందించిన పోలీసులు అనంతపురం జిల్లా రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక యువకుడి ప్రాణాలను కాపాడారు.

చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లి గ్రామానికి చెందిన గణేశ్ కుటుంబ సమస్యలతో మానసికంగా కలత చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, పోలీసులు సమయానికి స్పందించి అతడిని రక్షించారు. భార్యతో తలెత్తిన విభేదాలు, వాటి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు కారణంగా గణేశ్ తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →