రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల పట్టణంలో ర్యాపిడో బైక్ రైడర్‌పై ముగ్గురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం సంచలనం రేపింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బైక్ టాక్సీ సేవలు అందించే యువకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల లో ర్యాపిడో రైడర్‌పై దుండగుల దాడి, తీవ్ర గాయాలు నంద్యాల పట్టణంలో ర్యాపిడో బైక్ రైడర్‌పై ముగ్గురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం సంచలనం రేపింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బైక్ టాక్సీ సేవలు అందించే యువకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు, స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ర్యాపిడో బైక్ నడిపే మనోజ్‌ను ముగ్గురు యువకులు ప్రయాణం కోసం సంప్రదించారు. తమను పట్టణంలోని పబ్లిక్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాలని, సాధారణ ఛార్జీకి డబుల్ అమౌంట్ చెల్లిస్తామని ఆ యువకులు మనోజ్‌కు చెప్పినట్లు తెలిసింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి