రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

రాయచోటి ఉద్యోగులకు 16% హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలంటూ ఐక్యవేదిక డిమాండ్

రాయచోటి నియోజకవర్గ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న 16% హెచ్‌ఆర్‌ఏను జిల్లా కేంద్ర హోదా మార్పుతో సంబంధం లేకుండా యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఐక్యవేదిక కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి, 16% హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపుపై దశలవారీ ఉద్యమాలు చేపడతామని నాయకులు ప్రకటించారు.

రాయచోటి ఉద్యోగులకు 16% హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలంటూ ఐక్యవేదిక డిమాండ్ రాయచోటి: రాయచోటి నియోజకవర్గ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న 16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చిన నేపథ్యంలో, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు అమలవుతున్న 16% హెచ

ఇప్పటికే జిల్లా కేంద్ర హోదాను కోల్పోయిన రాయచోటి ఉద్యోగులు, 16% హెచ్‌ఆర్‌ఏను కూడా కోల్పోతే ఆర్థికంగా మరింత నష్టపోవడంతో పాటు, ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొనే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం G.O.Ms.No.69 జారీ చేసి, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% హెచ్‌ఆర్‌ఏను మంజూరు చేసిన విషయాన్ని నాయకులు గుర్తుచేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →