రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
రాయచోటి పట్టణ ట్రాఫిక్ సీఐగా ఎం. కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక ప్రణాళికతో నియంత్రణ చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించేందుకు ప్రజల సహకారం అవసరమని, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మార్గదర్శకత్వంలో విభాగం పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎం. కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ రాయచోటి, ఆగస్టు 19: రాయచోటి పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఎం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి