రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్

వడ్డీ రేట్లలో మార్పులేదు: రెపో రేటు 5.25% వద్ద కొనసాగింపు

Reserve Bank of India మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల ప్రకారం రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో బ్యాంకుల రుణ వడ్డీ రేట్లలో, ముఖ్యంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన రుణాల EMIలలో తక్షణ మార్పులు ఉండే అవకాశం తక్కువగా ఉందని ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.

వడ్డీ రేట్లలో మార్పులేదు: రెపో రేటు 5.25% వద్ద కొనసాగింపు దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మరోసారి రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.

మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →