రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లాలో రీ-సర్వే పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తహసీల్దార్లను ఆదేశించారు. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంతో పనుల వేగం, పారదర్శకత పెంచి, భూ రికార్డుల సరిదిద్దడం, నవీకరణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ధ్రువీకరణ పత్రాల అప్‌లోడింగ్‌ను ఆలస్యం లేకుండా పూర్తి చేసి, ప్రజలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించాలని ఆయన సూచిం
రీ-సర్వే పనులను గడువులోగా, పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ చిత్తూరు : జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా స్థాయిలో రీ-సర్వే పురోగతిని పరిశీలించారు.
రీ-సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పనుల వేగం పెరగడంతో పాటు పారదర్శకత కూడా మెరుగుపడుతుందని అధికారులకు సూచించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి