రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్, ZPP హై స్కూల్ విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన, సామాజిక బాధ్యతాభావం పెంపొందించాలనే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
భవిష్యత్తులో మరిన్ని పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులే రేపటి పౌరులు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
స్థానిక మున్సిపల్ హై స్కూల్, ZPP హై స్కూల్ విద్యార్థులు, విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పర్యావరణ సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ చేపట్టింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి