రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
APSRTC కడప జోన్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్‌ఆర్‌కే కిశోర్‌ను నియమించారు. ప్రస్తుతం కడప జోన్ ఈడీగా ఉన్న రాఘవకుమార్‌ను విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ, అక్కడ పనిచేస్తున్న కిశోర్‌ను కడప జోన్‌కు పంపారు.
గతంలో కడప డిప్యూటీ సీటీఎంగా పనిచేసిన కిశోర్‌పై సేవల మెరుగుదల, ఆదాయ పెంపు, సిబ్బంది సంక్షేమం వంటి అంశాల్లో APSRTC వర్గాలు, సిబ్బంది ఆశలు పెట్టుకున్నారు. కడప ఆర్టీసీ జోన్ నూతన ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్ నియామకం కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ఈడీ) ఆర్‌ఆర్‌కే కిశోర్‌ను నియమించారు.
ఈ మేరకు APSRTC ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కడప జోన్‌లో నిర్వహణ, సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆయన త్వరలో స్వీకరించనున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి