రాయలసీమ న్యూస్ - అనంతపురం

ఆర్ ఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి

రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతపురంలో జరిగిన పార్టీ ప్లీనరీలో రాయలసీమ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఆయనను తిరిగి బాధ్యతలు అప్పగించారు.

రాయలసీమ ప్రజల హక్కుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం మరింత బలంగా పోరాటం కొనసాగిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆర్ ఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి అనంతపురం : రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ (ఆర్ ఆర్ ఎస్) జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

ఈనెల 22వ తేదీన అనంతపురంలోని ఎన్జీవో హోంలో జరిగిన రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్లీనరీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై రాయలసీమ ప్రాంత సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →