రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్‌లో జలాధివాసానికి చేరువలో ఉంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 849.6 అడుగుల వద్ద ఉండగా, 867 అడుగులకు చేరితే దేవాలయం మొత్తం నీటిలో మునిగిపోనుంది.
నీటి మట్టం తగ్గి దేవాలయం మళ్లీ దర్శనార్థం అందుబాటులోకి రావడానికి సాధారణంగా సుమారు ఎనిమిది నెలలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్‌లో సంగమేశ్వరం దేవాలయం జలాధివాసానికి చేరువ నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్‌లో జలాధివాసానికి చేరువలో ఉంది.
ప్రతి సంవత్సరం నీటి మట్టం పెరుగుదలతో ఈ దేవాలయం కొంతకాలం పాటు జలమయం కావడం సాధారణం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ ఏడాది కూడా దేవాలయం నీటిలో మునిగే దశకు చేరుకుంటోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి