రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) కేటగిరీలో 9124 క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఇందులో తెలంగాణకు 260 ఖాళీలు కేటాయించారు. ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉన్న, 2026 ఏప్రిల్ 1 నాటికి 20–28 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా జరగనుంది. దేశవ్యాప్తంగా 9124 క్లరికల్ పోస్టులకు SBI నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్లరికల్ కేడర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) కేటగిరీలో మొత్తం 9124 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణకు 260 పోస్టులు కేటాయించినట్లు వివరాలు వెల్లడయ్యాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి