రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం

పద్మశ్రీ గ్రహీత, సీనియర్ నటి షావుకారు జానకి (94) శ్వాసకోశ సమస్యలు, వయోసహజ అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఎనిమిది దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు సహా ఐదు భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, ‘షావుకారు’ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె మరణంతో ఒక యుగం ముగిసిందని సినీ ప్రముఖులు, అభిమానులు భావిస్తున్నారు.

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన సీనియర్ నటి, పద్మశ్రీ గ్రహీత షావుకారు జానకి (94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు.

శ్వాసకోశ సమస్యలు, వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణాన్ని నటుడు నాజర్ ధృవీకరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →