రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

గొర్రెలు, పొట్టేళ్ల దొంగతనాల ముఠా సారథి అరెస్ట్

రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొర్రెలు, పొట్టేళ్ల దొంగతనాలకు నాయకత్వం వహిస్తూ పరారీలో ఉన్న దేవరకొండ రమేష్‌ అలియాస్‌ వంకాయ ముక్కు రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసి, మొత్తం రూ.6.70 లక్షల నగదు, మహీంద్రా XUV500, బొలెరో, బజాజ్ పల్సర్ NS400 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గొర్రెలు, పొట్టేళ్ల దొంగతనాల ముఠా సారథి అరెస్ట్ ప్రొద్దుటూరు: రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొర్రెలు, పొట్టేళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు నాయకత్వం వహిస్తూ పరారీలో ఉన్న దేవరకొండ రమేష్‌ అలియాస్‌ వంకాయ ముక్కు రమేష్‌ (39)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభూ కృష్ణ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఎం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →