రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

శెట్టివారిపల్లిలో క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శ్రీకారం

మైదుకూరు పురపాలక పరిధిలోని శెట్టివారిపల్లిలో ఖాళీ భూమిని క్రీడా మైదానంగా అభివృద్ధి చేసే పనులు ఎంఈఐఎల్ సంస్థ సాయంతో ప్రారంభమయ్యాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, గ్రామీణ యువత క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

శెట్టివారిపల్లిలో క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శ్రీకారం మైదుకూరు: మైదుకూరు పురపాలక పరిధిలోని శెట్టివారిపల్లి గ్రామంలో క్రీడా మైదానం అభివృద్ధి కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, ఎంఈఐఎల్ సంస్థ సౌజన్యంతో ఈ క్రీడా మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి.

గ్రామంలో ఉన్న ఖాళీ భూమిని క్రీడా మైదానంగా మార్చేందుకు సోమవారం భారీ యంత్రాలతో భూమిని చదును చేసే పనులను వేగవంతం చేశారు. మైదానానికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →