రాయలసీమ న్యూస్ - చిత్తూరు

ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొత్తగా అర్హులైన ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, గ్రామ–వార్డు స్థాయిలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, అవగాహన కార్యక్రమాలు, నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలనే అంశాలపై జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు అధికార వర్గాలు తె

ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష చిత్తూరు, : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ పనులు, ఇప్పటివరకు నమోదైన పురోగతి, జిల్లాల వారీగా అమలులో ఉన్న ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించినట్

చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్ఓ కె. మోహన్ కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →