రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..

అభిజిత్ తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సీజేపీ ( కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. ఈ నిధుల వ్యవహారంతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఎన్నికల సంఘం, కేంద్ర జీఎస్టీ అధికారులకు లేఖలు రాసినట్లు తెలిపారు. సీజేపీ రిజిస్టర్ కాని సంస్థ అయినప్పటికీ రాజకీయ పార్టీ తరహాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →