రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

యువతకు సువర్ణావకాశం: జిల్లాలో నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ 18 సంవత్సరాలు పూర్తి చేసిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్ వంటి అవసరమైన పత్రాలతో శిబిరాలకు వచ్చి ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

యువతకు సువర్ణావకాశం: జిల్లాలో నాలుగు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లాలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →