రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది.

శ్ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది.

 శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 846.10 అడుగులు, నీటి నిల్వ  72.1974 టీఎంసీలుగా నమోదయింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →