రాయలసీమ న్యూస్ - నంద్యాల

శ్రీశైలం నీటి విషయంలో కర్నూలు జిల్లాకు అన్యాయం: కాటసాని రామభూపాల్ రెడ్డి ఆవేదన

శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంపై టీడీపీ నేతల వైఖరితో కర్నూలు జిల్లాకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత కాటసాని రామభూపాల్ రెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా, ఎస్సార్బీసీ కాలువల ద్వారా సాగు, తాగునీరు ఆగిపోవడంతో ప్రజలు, రైతులు, పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గోరకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీకి నీరు వదిలేలా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశా

శ్రీశైలం నీటి విషయంలో కర్నూలు జిల్లాకు అన్యాయం: కాటసాని రామభూపాల్ రెడ్డి ఆవేదన కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంపై టీడీపీ నేతల వైఖరితో కర్నూలు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా, ఎస్సార్బీసీ కాలువల ద్వారా సాగు, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వల్ల ప్ర

హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 134 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణానికి రైతులు తమ భూములను త్యాగం చేశారని, అయితే నేటి కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించకుండా తీవ్రమైన అన్యాయం చేస్తోందని కాటసాని విమర్శించారు. హంద్రీనీవా చుట్టుపక్కల ఉన్న చెరువులకు ముందుగా నీటిని నింపాలని డిమాండ్ చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →