రాయలసీమ న్యూస్ డివోషనల్ డెస్క్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి శ్రీవారి లడ్డూ ప్రసాదం నేడు (ఆగస్టు 2) 311 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1715 ఆగస్టు 2న ప్రారంభమైన ఈ లడ్డూ, శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు పవిత్రంగా స్వీకరించే ప్రసాదంగా, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది.
సాంప్రదాయ పద్ధతుల్లో, నాణ్యమైన పదార్థాలతో తయారయ్యే ఈ లడ్డూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, తిరుమల యాత్రలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 311 ఏళ్ల ప్రస్థానం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది శ్రీవారి లడ్డూ.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందిన ఈ పవిత్ర ప్రసాదం నేడు (ఆగస్టు 2) 311 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుంది. భక్తుల దృష్టిలో ఇది కేవలం ఒక ప్రసాదం, తీపి పదార్థం మాత్రమే కాకుండా, శ్రీవారిపై భక్తి, విశ్వాసానికి ప్రతీకగా భావించబడుతోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి