రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

చలివెందులలో సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్మించిన షెడ్డు ప్రారంభం

జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన షెడ్డు ను శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. షెడ్డు నిర్మాణంతో వర్షం, ఎండల నుండి రక్షణతో పాటు ఉత్సవాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్

చలివెందులలో సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద షెడ్డు ప్రారంభం జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన షెడ్డు ను జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలో ఉన్న సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మించిన షెడ్డు ను అధికారికంగా ప్రారంభించారు. దాతల సహకారంతో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఈ షెడ్డు నిర్మాణం పూర్తయినట్లు స్థానికంగా తెలియజేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →