రాయలసీమ న్యూస్ - కర్నూలు

పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతు, కార్మిక సంఘాల డిమాండ్

కర్నూలు కలెక్టరేట్ ఎదుట రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు ధర్నా నిర్వహించి పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో కనీస వేతనాన్ని రోజుకు రూ.700గా పెంచాలని, సంవత్సరానికి 200 పనిదినాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా కలెక్టర్ కార్యాలయానికి సమర్పి

పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతు, కార్మిక సంఘాల డిమాండ్ కర్నూలు జిల్లా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పంటలకు సరైన ధర లభించక రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా, మార్కెట్‌లో ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →