రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్ జంతర్ మంతర్‌ నిరసనలపై విచారణ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం, నిరసనల నియంత్రణలో భద్రతా బలగాలు అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు ఉపయోగించారనే ఆరోపణలపై వాడీవేడి వాదనలు జరిగాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →