రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో సుజలాన్ సంస్థ రూ.10 వేల కోట్లతో 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేసి, సుజలాన్ విండ్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు.
ప్రాజెక్టు ద్వారా సుమారు 4,000 మందికి ఉపాధి కలిగి, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాల్లో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అనంతపురం లో రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగనుంది.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ జిల్లా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుజ్లాన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.10,000 కోట్ల వ్యయంతో 1,325 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి