రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్చ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు తదితరులందరికీ పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ పరిశుభ్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలు కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజా శ్రేయస్సు, పట్టణ అభివృద్ధి కోసం ఇలాం
స్వచ్చ సంకల్ప దీక్ష విజయవంతం చేసిన వారందరికీ కమిషనర్ కృతజ్ఞతలు ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్చ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు చురుకుగా పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆత్మీయ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులు, పోలీసు శాఖ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మాజీ సైనికులు, ఎన్.సి.సి సభ్యులు, విద్యార్థులు, వైద్యాశాఖ సిబ్బంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, విద్యాశాఖ ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, అలాగే అశేష ప్రజానీకం అందరికీ కమిషనర్ హృదయప
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి