రాయలసీమ న్యూస్ - చిత్తూరు
పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాల భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ కోసం ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పరిసర పరిశుభ్రతకు ప్రజల సహకారం అత్యంత కీలకమని, ప్రతి కుటుంబం పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
పరిసర పరిశుభ్రతతో స్వర్ణాంధ్ర లక్ష్యం – పూతలపట్టులో ఈ ఆటో పంపిణీ చిత్తూర్:- పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాల భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు.
కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ దిశగా ప్రజలందరూ బాధ్యతతో వ్యవహరించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అందరి దగ్గర ప్రమాణం చేయించినట్టు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి