రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
తల్లికి వందనం పథకం కింద ₹13,000 అందని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ ఫిర్యాదుల గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించింది. తమ పేరు అర్హుల జాబితాలో లేకపోయిందని భావిస్తున్న వారు స్వర్ణ గ్రామం లేదా వార్డు కార్యాలయాలను సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేసుకోవాలి.
పథకం నిధులు జమ కావడానికి బ్యాంక్ ఖాతాలు ఆధార్, NPCI Mapping కు అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు మరో అవకాశం తల్లికి వందనం పథకం కింద ₹13,000 రూపాయలు అందని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
ఈ పథకం ప్రయోజనం పొందాల్సిన వారు ఇప్పటివరకు డబ్బులు అందుకోకపోతే, నిర్దిష్ట విధంగా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ గడువును పొడిగించింది. తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి