రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా రాజుపాలెం మండలం కొట్టాల గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, వాడల్లో తిరిగి ప్రజల నుంచి స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై అభిప్రాయాలు సేకరించగా, ఈ ప్రచారం టీడీపీ శ్రేణుల్లో ఉత్
కొట్టాల గ్రామంలో టీడీపీ ఇంటింటి ప్రచారం కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంలోని రాజుపాలెం మండలం టంగుటూరు పంచాయతీ పరిధిలోని కొట్టాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు కొండారెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు టీడీపీ శ్రేణులు వివరించారు. ప్రభుత్వ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి